కతార్ తెలంగాణా ప్రజా సమితి ఆధ్వర్యంలో ఘనంగా 'డా.కాళోజీ' జయ౦తి వేడుకలు
- September 12, 2015

కతార్ తెలంగాణా ప్రజా సమితి ఆధ్వర్యంలో ఘనంగా డా.కాళోజీ నారాయణరావు గారి జయ౦తి వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమములో తెలంగాణా ప్రజలు పాల్గొని కేకు కట్ చేసారు.అయన రాసిన పాటలు పాడి అందరిని అలరించారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అ౦దరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాము.
-- వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







