ఈ నెల 17న 'గ్లోబల్ బ్రిటన్' ప్రణాళిక విడుదల
- January 15, 2017
బ్రెగ్జిట్ తర్వాత దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఈ నెల 17న బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ప్రణాళికను విడుదల చేయనున్నారు. కించపర్చడం, వైషమ్యాలు, విడనాడి ఏకమై 'గ్లోబల్ బ్రిటన్' ఏర్పాటుకు సిద్ధం కావాలని ప్రజలను ఆమె కోరనున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నివాసానికి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఏకమార్కెట్ కారణంగా బ్రిటన్ నష్టపోతే తన ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని మార్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్రిటన్ అభివృద్ధికి వాస్తవికమైన రూట్‌మ్యాప్‌ను ఆమె సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. .
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







