4 వేలకు పైగా అక్రమ రవాణా యత్నాలను నిలవరించిన దుబాయ్
- January 15, 2017
తాజా సాంకేతిక పరికరాల సహాయం, పోటీతత్వం ఉన్న మెరికాలు లాంటి సిబ్బంది సమూహం సాయుధ దుబాయ్ కస్టమ్స్ శాఖ సమర్ధవంతంగా స్మగ్లర్లకు కళ్లెం వేశారు గత ఏడాది జనవరి నుండి నవంబర్ 2016 వరకు గల మధ్య కాలంలో 4,060 అక్రమ రవాణా యత్నాలను నిలవరించారు. సముద్ర జలాల వద్ద వివిధ అక్రమ సరుకులను జప్తు చేసే దళం దుబాయ్ భూమి మరియు వాయు సరిహద్దులని దాటనీయకుండా పహారా కాచే సిబ్బంది డిపి వరల్డ్ గ్రూప్ చైర్మన్ మరియు సి ఇ ఓ మరియు పోర్ట్స్ చైర్మన్, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్, సుల్తాన్ అహ్మద్ బిన్ సులయెమ్తెలిపిన వివరాల ప్రకారం, మాదకద్రవ్యాలు , ఆయుధాలు, మందులు, పన్ను ఎగవేత వేలం నకిలీ కస్టమ్స్ ప్రకటనలు మరియు పత్రాలు యుఎఇ ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ దేశాలలో ఒకటిగా నిలవడమే కాకా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ మేధో రక్షణ మరియు వ్యతిరేక పైరసీ పోరాటం జరుపుతూ అరబ్ ప్రపంచంలో మొదటి దేశంగా నిలుస్తుందని ఆయన అన్నారు. దుబాయ్ కస్టమ్స్ 11నెలల ఎమిరేట్ లోకి అక్రమసరఫరాని తీసుకుని 4,060 మంది విఫలమయ్యారని వివరించారు. దుబాయ్ కస్టమ్స్ డైరెక్టర్ అహ్మద్ మహబూబ్ ముసాభిహ్ , యుఎఇ అంతర్జాతీయ కమ్యూనిటీ తో సహా అన్ని వ్యాపార చిహ్నాలకు నకిలీల మరియు పైరసీ బెడద పెరిగిందని , మరియు మేధో సంపత్తిని కొల్లగొట్టే వివిధ అక్రమాలతో నిత్యం పోరాడేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు .
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







