కొత్త చట్టప్రకారం నడుచుకొనేందుకు కంపెనీలకు మరింత సమయం
- January 16, 2017
దోహా: కతర్ లోఫిబ్రవరి 7 వ తేదీ నుంచి కొత్త చట్టం 11, 2015 ప్రకారం నడుచుకొనేందుకు వాణిజ్య సంస్థలకు మరో ఆరునెలల సమయం ఇచ్చారు ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ కొత్త చట్టప్రకారం సంస్థలకు మరో ఆరు నెలలు గడువు సమయంని పొడిగిస్తూ ఆదివారం ప్రకటించింది. గత సంవత్సరం జూన్ 1 వ తేదీన జరిగిన సాధారణ సమావేశంలో కేబినెట్ ఈ నిర్ణయం డ్రాఫ్ట్ ఆమోదించినట్లు (2016 సంఖ్య 22) తెలిపింది. ఈ విషయంలో కంపెనీలకు ఇచ్చిన అవకాశంలో ఇది మూడో పొడిగింపని ఆర్ధిక మరియు వాణిజ్య ( ఎం ఇ సి ) మంత్రిత్వశాఖ జారీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తాజా పొడిగింపు ద్వారా వాణిజ్య కార్యకలాపాలు తగ్గించడానికి జాతీయ ఆర్థికశక్తిని బలోపేతం చేయడానికి స్థానికంగా మరియు విదేశాలలో పోటీ లేకుండా మెరుగుపరచడానికి, ప్రైవేట్ రంగం మరియు కతర్ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడిన సులభతరం చేయడానికి ప్రభుత్వం ఆ ప్రతిపాదనను ఏర్పరిచింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







