నాగ్ 2017 ఇయర్ ప్లాన్..
- January 17, 2017
కింగ్ నాగార్జున లాస్ట్ ఇయర్ ' సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' లాంటి రెండు డిఫరెంట్ జానర్ మూవీస్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక న్యూ ఇయర్లో కూడా అదే జోష్ తో డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఇయర్ నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' అంటూ భక్తిరస చిత్రంతో మొదలు పెడుతున్నాడు. 'అన్నమయ్య ', 'శ్రీరామదాసు' లాంటి హిట్స్ తరువాత రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున చేస్తున్న భక్తి చిత్రం కావడం ఈ మూవీకి ప్లస్ అయ్యింది. ఫిబ్రవరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
తరువాత 'రాజుగారి గది 2' లైన్ లో వుంది. ఈ మూవీతో నాగార్జున ఫస్ట్ టైం హారర్ కామెడీ ట్రై చేస్తున్నాడు.
పివిపి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక తరువాత మరో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటితో మూవీ చేయబోతున్నాడు. 'కార్తికేయ', 'ప్రేమమ్' లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో హిట్ ఇచ్చిన చందూ .. నాగార్జున కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రెడీ చేసాడు.
ఈ మూవీని సమ్మర్ లో స్టార్ట్ చేసి ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసాడట నాగార్జున. అలా ఈ ఇయర్ హ్యాట్రిక్ హిట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు కింగ్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







