జపాన్, దక్షిణ కొరియా పర్యటనకు కేటీఆర్...
- January 17, 2017
పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామా రావు మంగళవారం జపాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటనకు బయలు దేరారు. వారం రోజుల పాటు ఈ 2 దేశాల్లో పర్యటించనున్న కేటీఆర్.. అక్కడి ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సాలిడ్ వేస్ట్ మేనే జ్మెంట్ రంగాల కంపెనీలతో సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానిస్తారని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









