పాస్పోర్ట్ అధికారికి లంచం ఎరచూపిన మహిళ అరెస్ట్..
- January 18, 2017
జనరల్ డైరెక్టర్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనమిక్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఆసియాకి చెందిన ఓ మహిళను అరెస్ట్ చేసింది. నేషనాలిటీ అండ్ పోస్పోర్ట్ అండ్ రెసిడెన్సీ ఎఫైర్స్తో కలిసి నిర్వహఙంచిన జాయింట్ ఆపరేషన్లో ఆ మహిళను అరెస్ట్ చేయడం జరిగింది. నిందితురాలు, పాస్పోర్ట్ ఉద్యోగికి లంచం ఎరచూపినట్లు అధికారులు వెల్లడించారు. చట్టపరమైన చర్యలు అనంతరం ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







