ఆర్.టి.ఎ ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం కలుపుతూ లైట్ సిగ్నెల్స్ తుది దశ పూర్తి
- January 18, 2017
దుబాయ్ : రహదారులు మరియు రవాణా సంస్థ (ఆర్.టి.ఎ) సుందర నగర అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ నియంత్రణ కేంద్రం ట్రాఫిక్ సిగ్నెల్ లైట్లను అనుసంధానించే కంట్రోల్ యూనిట్లు తుది దశ నిర్మాణం పూర్తి చేసుకుంది.3 జి సాంకేతికతను ఉపయోగించి 400 ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్లు విజయవంతంగా అనుసంధానించారు. చేశారు, వీటిని ఏకాంత సంకేత వైర్లెస్ విధానం ద్వారా అనుసంధానించారు. మరియు తీగల ద్వారా సంధానంతో సంకేతాలను వైర్లెస్ నెట్వర్క్ కలిపేరు. ఆర్.టి.ఎ యొక్క ట్రాఫిక్ రోడ్ల ఏజెన్సీ సీఈఓ ఇంజనీర్ మేత బిన్ ఆడాయి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీ దుబాయ్ గా మార్చేందుకు ప్రభుత్వ చొరవ ప్రధాన కారణం అన్నారు. దుబాయ్ లో ట్రాఫిక్ వైర్లెస్ టెక్నాలజీ ద్వారా నియంత్రణ కేంద్రం నుంచి కాంతి సంకేతాలను కలపడం ద్వారా ట్రాఫిక్ నిర్వహణ కొనసాగిస్తారని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







