తమిళనాడులో నేడు షూటింగ్‌లు రద్దు...
- January 18, 2017
చెన్నై: జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చెన్నైలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు సినీ ప్రముఖులు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో జల్లికట్టుకు మద్దతుగా గురువారం ఆందోళన నిర్వహిస్తామని దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సమ్మేళనం బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా గురువారం చలన చిత్ర, బుల్లితెరలకు సంబంధించిన షూటింగ్‌లు, తదితర ఎటువంటి పనులు జరగవని పేర్కొంది.
22 వరకు అన్నామలై వర్శిటీకి సెలవు: జల్లికట్టుకు మద్దతుగా అన్నామలై యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







