భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే...
- January 18, 2017హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో నేడు భారత్- ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మొదటి వన్డే విజయంతో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకోవాలని ఉంది. ఒత్తిడి మీదున్న మోర్గాన్ సేన కూడా ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. ఏది ఏమైనప్పటికి జోరు మీద ఉన్న టీమిండియాకు.....ఒత్తిడిలో ఉన్న మోర్గాన్సేనకు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగే.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







