"ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు"...
- January 19, 2017
ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాత గా వెంకటేష్.కె దర్శకత్వంలో యూత్ ఫుల్ రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రొమాన్స్ సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది. ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే శృంగారం పతాక స్థాయిలో చిత్రీకరించి నట్లుగా అర్ధం అవుతుంది.ఇది యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమా అంతా రొమాన్స్ శృంగారం తో తీసినట్టు ఉంది.ఇలాంటి ఫుల్ లెన్త్ శృంగార భరిత చిత్రం తెలుగులో రావటం ఇదే మొదటి సారిలా ఉంది.ఇలాంటి చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు " సినిమా మంచి విందు భోజనం లాంటిది.స్టిల్సే ఈ విధంగా ఉంటె త్వరలో రాబోయే చిత్రం ఏ స్థాయి లో ఉంటుందోనని ఆసక్తి రేపుతోంది .
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







