ప్రత్యేక సెలవు ఆ సినిమా చూసేందుకు...
- January 19, 2017
ఆదిలాబాద్: జిల్లాలో 230మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఎస్పీ ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఆర్. నారాయణమూర్తి నటించిన 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఆ చిత్రాన్ని చూసే అవకాశం కల్పిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఈ చిత్రం చూడాలని ఆయన హెడ్ కానిస్టేబుళ్లకు సూచించారు. హెడ్ కానిస్టేబుళ్లతో కలిసి ఈ సాయంత్రం ఆయన సినిమా చూడనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







