అనుపమ 'గోల్డెన్‌లెగ్'గా...
- January 19, 2017
మలయాళ కుట్టి అనుపమా పరమేశ్వరన్ తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు మార్గం సుగమం చేసుకుంటోంది. మూడు వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దృష్టిలో పడింది. 'అఆ' వంటి ఘనవిజయంతో గ్రాండ్‌గా తెలుగు తెరకు పరిచయమైన అనుపమ.. 'ప్రేమమ్', 'శతమానం భవతి' సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు సాధించింది.
దీంతో ఈ భామను ఇప్పుడే 'గోల్డెన్ లెగ్' అనేస్తున్నారు. అందుకే ఆమెతో సినిమా చేసేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే అనుపమ మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటోంది. ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాకు అనుపమ ఓకే చెప్పిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







