పబ్లిక్ ప్లేస్‌లలో అక్రమ పార్కింగ్‌పై వార్నింగ్
- January 19, 2017
మనామా: ముహర్రాక్ రెసిడెంట్స్, అక్రమంగా పబ్లిక్ రోడ్స్‌ని బ్లాక్ చేసి, వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని మునిసిపాలిటీ హెచ్చరించింది. ఇనుప రాడ్లు, చైన్లు, సిమెంట్ బ్లాక్స్ ఇతర మెటీరియల్స్‌తో రోడ్లపై అక్రమంగా పార్కింగ్ పేరుతో ఆక్యుపై చెయ్యడాన్ని ముహరాక్ మునిసిపాలిటీ తీవ్రంగా పరిగణించింది. యాన్యువల్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ముహర్రాక్ గవర్నరేట్ పరిధిలోని షేక్ అహ్మద్ ఎవెన్యూ, అబ్దుల్ రహ్మాన్ అల్ ఫదెల్ రోడ్, షేక్ ఇసా మరియు షేక్ అబ్దుల్లా ఎవెన్యూస్లోని పలు ఉల్లంఘనల్ని గుర్తించారు. మునిసిపాలిటీ అధికారులు 30 ఉల్లంఘనల్ని తొలగించింది. అధికారులు నిరంతరం క్యాంపెయిన్ నిర్వహిస్తారనీ, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







