మస్కట్ ఫెస్టివల్ నేడే ప్రారంభం
- January 19, 2017
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వార్షిక కల్చరల్ ఈవెంట్ - మస్కట్ ఫెస్టివల్ నసీమ్ గార్డెన్స్ వద్ద అమీరత్ పార్క్‌లో సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. 24 రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 11తో మస్కట్ ఫెస్టివల్ ముగుస్తుంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఫెస్టివల్‌కి విచ్చేస్తారని మస్కట్ మునిసిపాలిటీ అంచనా వేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితులు, అలాగే సెలవుల వల్ల మస్కట్ ఫెస్టివల్‌కి కొత్త కళ వస్తుందని వారు అంటున్నారు. అమ్యూజ్మెంట్ రైడ్స్ నుంచి పలు రకాలైన ఈవెంట్స్ ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. చిన్న పిల్లలకు పెద్దవారికి అందరినీ ఆకర్షించేలా ఏర్పాట్లు జరిగాయిక్కడ. లేజర్ షోస్, కల్చరల్ విలేజ్, ఇంటర్నేషనల్ షోస్ ఇతర ప్రధాన ఆకర్షణలు. ప్రతిరోజూ రాత్రి 8.30 నిమిషాల నుంచి ఫైర్ వర్క్స్ సందర్శకుల్ని కనువిందు చేయనున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







