అంగట్లో మన ఆడబిడ్డలు
- September 13, 2015
అధికారులకు తెలుసు,,
మనను పాలించే పాలకులకు తెలుసు,,
పట్టపగలే రోడ్ల వెంబడి
బట్టబయలుగా వేశ్య వృత్తి కొనసాగుతుందని...
వాళ్ళు ఆదరంలేక,,
ఆత్మాభిమానం సంపుకోని
వేశ్య వృత్తిలో ఉన్న మన ఆడబిడ్డలు...
ఏ పాలకుడు,ఏ నాయకుడు
ఏ అధికారి,ఏ అన్నతమ్ముడు
ఆధారం కల్పిస్తాడు
ఈ మన అక్కచెళ్ళెల్లకు???
--శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







