అమెరికా 45వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్...
- January 19, 2017
న్యూయార్క్/వాషింగ్టన్: అమెరికా 45వ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ గురువారం న్యూయార్క్ నగరం నుంచి వాషింగ్టన్కు చేరుకున్నారు. ఆయన వెంట భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, కుమారులు డాన్, ఎరిక్‌లు కూడా ఉన్నారు. న్యూయార్క్‌లోని విలాసవంతమైన ట్రంప్ టవర్ నుంచి విమానాశ్రయం చేరుకున్న వీరు.. తమ ప్రైవేటు విమానంలో కాకుండా అధికారిక లాంఛనాలతో సైనిక జెట్ విమానంలో ప్రయాణించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేస్తారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







