మాల్ ఆఫ్ ఖతార్‌లో షరాఫ్ డిజి రద్దు..
- January 19, 2017
మాల్ ఆఫ్ ఖతార్‌లో నిన్న సందర్శకులతో విపరీతమైన రద్దీ ఏర్పడటంతో షరాఫ్ డిజి ప్రమోషన్ ఓపెనింగ్ రద్దు అయ్యింది. మాల్ ఆఫ్ ఖతార్ ఈ విషయాన్ని వెల్లడించింది. భద్రతా కారణాల రీత్యా, తమ విజిటర్స్ భద్రతను పరిగణనలోకి తీసుకుని, ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాల్ ఆఫ్ ఖతార్ వర్గాలు తెలిపాయి. షరాఫ్ డీజీ తదుపరి కార్యక్రమం గురించి త్వరలోనే డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయడం జరుగుతుందని మాల్ ఆఫ్ ఖతార్ ప్రతినిథులు చెప్పారు. అంచనాలకు మించి విజిటర్స్ రావడంతో పరిస్థితిని కంట్రోల్ చేయడం అసాధ్యమైందనీ, విజిటర్స్ అలాగే టెనెంట్స్, ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రకటనలో మాల్ ఆఫ్ ఖతార్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







