జెట్ ఎయిర్ వేస్ 'టూ ఫర్ వన్' ఆఫర్..
- January 19, 2017
జెట్ ఎయిర్ వేస్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ని ప్రకటించింది. రెండు టిక్కెట్లను ఒకే టిక్కెట్ ధరకు పొందేలా ఈ ఆఫర్‌ని రూపొందించారు. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా దీన్ని ప్రకటించిన జెట్ ఎయిర్ వేస్, ఇండియా, ఏసియన్ మరియు సార్క్ దేశాలకు గల్ఫ్‌తో కనెక్ట్ అయ్యే తమ విమానాకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. బ్యాంకాక్, కొలంబో, ఢాకా, హాంగ్‌కాంగ్, కాట్మండు, సింగపూర్ తదితరదేశాలతో కలిపి మొత్తం 46 డెస్టినేషన్స్ ఇందులో ఉన్నాయి. వన్ వే మరియు రిటర్న్ జర్నీలకు కూడా తక్షణం వర్తించేలా ఈ ఆఫర్‌ని రూపొందించారు. ఈ ఆఫర్‌లో టిక్కెట్లను కొనుగోలు చేసే ఇద్దరు ప్రయాణీకులూ కలిసి ఒకేసారి ఒకే విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







