జల్లి కట్టుకోసం పోరాడే వారికి మద్దతు తెలిపిన మహేష్..
- January 19, 2017
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ ట్విట్టర్ వేదికగా సినీ.. సామాజిక అంశాలపై స్పందిస్తాడు అన్న సంగతి విధితమే.. తాజాగా మహేష్ బాబు తమిళనాడులోని జల్లి కట్టు నిషేధం పై జరుగుతున్న పోరాటానికి మద్దతు తెలిపాడు.. జల్లి కట్టు అనేది తమిళనాడు సంప్రదాయ ఆట అని జల్లికట్టు తమిళనాడు స్పిరిట్ ని తెలుపుతోందని... దాని కోసం యువత చేస్తోన్న పోరాటం చాలా అద్భుతం అని యువత పోరాటానికి ప్రజలు ఇస్తోన్న మద్దతు కూడా అమోఘం అంటూ ట్వీట్ చేశారు. కాగా జల్లికట్టు నిషేధం పై తమిళనాడు యువత చేస్తున్న పోరాటానికి కోలీవుడ్ స్టార్లంతా ఏకమై మద్దతు తెలుపుతున్న సంగతి విధితమే.. కాగా తెలుగు సినిమా వాళ్ళ నుంచి తొలి వ్యక్తిగా మహేష్ మద్దతు తెలిపారు.. కాగా ఈ ట్విట్ ను వేల సార్లు రీట్వీట్ చెయ్యడమే కాదు.. మహేష్ అకౌంట్ కు థాంక్స్ అంటూ రీ ట్విట్ వరద పుట్టిస్తున్నారు. జల్లి కత్తుపై మాట్లాడి మహేష్ తమిళయన్ల మనసు తెలుసుకున్నాడు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







