నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు...
- January 20, 2017హైదరాబాద్: టీఆర్ఎస్లో పదవుల పండుగ మొదలైంది. నెలాఖరు కల్లా జిల్లా కమిటీలను ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికంటే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. గతంలోనే జిల్లా కమిటీల ప్రకటనకు కసరత్తు చేసిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం చిన్ని చిన్న మార్పులతో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







