పెరుగుతున్న వృద్ధుల సంఖ్య జైళ్ళలో...
- January 20, 2017
జపాన్‌లోని జైళ్ళన్నీ వృద్ధులతో నిండిపోతున్నాయి. 60 నుంచి 80 ఏళ్ళ వయస్సున్నవారు చిన్న చిన్న నేరాలకు పాల్పడి జైలుకు వస్తున్నారు. జపాన్‌లో వృద్ధులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తుంటారు. ఆర్ధిక స్థోమత లేనివారు పెద్దలను ఇంటినుంచి వెళగొడతారు. వెళ్ళగొట్టబడినవారు చాలామంది కావాలనే చిన్న చిన్న నేరాలకు పాల్పడి జైలుకు వస్తుంటారు. జైలులో వుండడానికి ఆవాసం, సమయానికి భోజనం దొరుకుతుండడం, మెరుగైన వైద్యసేవలు అందుతుండడంతో వీరి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







