తెలంగాణలో సినీ అవార్డులు...
- January 20, 2017
హైదరాబాద్: వచ్చే దసరా నుంచి తెలంగాణలో సినీ అవార్డులు ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నెమలి, పాలపిట్ట, సింహం, కాకతీయ కళాతోరణం పేర్లు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 4 తేదీవరకు ఇండీవుడ్ కార్నివాల్ నిర్వహించబోతున్నట్లు వివరించారు. సినీ పరిశ్రమ నుంచి వచ్చే వాణిజ్య పన్నును ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయిస్తాం అని ఈ సంధర్భంగా ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







