ఫిబ్రవరి 3న విడుదల కానున్న 'నేను లోకల్'
- January 20, 2017
నాని, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'నేను లోకల్'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 'బాబుగాడి లవ్‌స్టోరీని మీరు చూడబోయే డేట్ ఫిక్సపోయింది. 3న థియేటర్లో కలుసుకుందాం' అంటూ వినూత్నంగా కథానాయకుడు నానితో రూపొందించిన వీడియోను విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే విడుదలై అలరిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







