అస్వస్థతకు గురైన రాఘవ లారెన్స్
- January 21, 2017
ప్రముఖ తమిళ కొరియోగ్రాఫర్ కాం యాక్టర్ రాఘవ లారెన్స్ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర మెడనొప్పితో బాధపడుతున్న ఆయన ఈరోజు చెన్నైలోని పల్లవి హాస్పిటల్లో చేరారు. జల్లికట్టుపై మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనలో చురుగ్గ గా పాల్గొన్న లారెన్స్ బీచ్ వద్దకు మెడకు గార్డు కూడా పెట్టుకొచ్చారు. అక్కడ కాస్త అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా లారెన్స్ జల్లికట్టు ఆందోళనలో పాల్గొన్నవారందరికీ కోటి రూపాయలు విలువ చేసే ఆహారపదార్థాలు, నిత్యవసర సరకులు అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







