రికార్డులు బద్దలు కొడుతున్న దంగల్
- January 21, 2017
దంగల్ సినిమాతో అమీర్ ఖాన్ మరో సక్సెస్ సాధించారు. దంగల్ సినిమా నిర్మాతలకు కసుల వర్షం కురిపిస్తోంది. దంగల్ సినిమా రిలీజై దాదాపు 5 వారాలు అయితుంది. ఈ 5వారాల్లో 375 కోట్ల మార్కును దాటి రికార్డు సాధించింది. ఈ ఐదు వారాల్లో గతంలో క్రియేట్ అయిన రికార్డులన్నీ బద్దలు కొడుతూ 400 కోట్ల క్లబ్ లో చేరడానికి రెడీగా ఉంది. ఇన్నాళ్లు పెద్ద నోట్ల రద్దుతో డీలా పడ్డ థియేటర్ యాజమాన్యాలు... దంగల్ కలెక్షన్లతో సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా ఘన విజయం పట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు అమీర్ ఖాన్కు ధ్యాంక్స్ తెలుపుతూ ఓ లెటర్ కూడా రాశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







