ఫేక్ పిహెచ్డి డిగ్రీ: వలసదారుడికి జైలు
- January 21, 2017
దోహా క్రిమినల్ కోర్ట్, జోర్డాన్‌కి చెందిన ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. శిక్ష అనంతరం డిపోర్టేషన్ కూడా చేయబడతాడు ఆ వ్యక్తి. జోర్డాన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పొందినట్లుగా రెండు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినందుకుగాను ఈ శిక్ష విధించింది న్యాయస్థానం. అటెస్టేషన్ డిపార్ట్మెంట్లో నిందితుడు ఐదు సర్టిఫికెట్లను సమర్పించాడు. ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఉద్యోగి, వీటిల్లో రెండిటిని ఫోర్జరీ చేసినట్లుగా గుర్తించాడు. విచారణలో నిందితుడ్ని దోషిగా తేల్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







