100 దిర్హామ్‌లు, మూడు జతల బట్టలు మాత్రమే
- January 21, 2017
అజి ఇపి మూసా, చైర్మన్ ఆఫ్ అబుదాబీ ఫాతిమా గ్రూప్
మా అంకుల్‌ని అసిస్ట్ చేయడానికి వచ్చాను నేను. అబుదాబీలోని ఓ గ్రోసరీ స్టోర్ ఆయనకు ఉండేది. మదినాత్ జయెద్ ఏరియాలో ఉండే ఆ గ్రోసరీ స్టోర్‌కి వచ్చేముందు ఎర్స్‌వైల్ బాంబేలోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో పనిచేశాను. 1973లో నా 18 ఏళ్ళ వయసులో, 400 మంది ప్రయాణీకులతో కూడిన ఫేమస్ ప్యాసింజర్ షిప్ ద్వార్కా నుంచి ఏడు రోజులపాటు ప్రయాణించి దుబాయ్ చేరుకున్నాను. దుబాయ్ అప్పుడు చిన్న ట్రేడింగ్ మరియు ఫిషింగ్ టౌన్. అక్కడ అప్పట్లో చిన్న బిల్డింగ్స్ మరియు రోడ్లు మాత్రమే ఉండేవి. మా అంకుల్ నన్ను పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నారు. సింగిల్ లేన్‌లో, దుబాయ్ - అబుదాబీ రోడ్ చాలా డస్టీగా ఉంది. కేవలం 100 దిర్హామ్‌లతో, మూడు జతల బట్టలతో మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాలుగేళ్ళపాటు సేల్స్‌మేన్‌గా పనిచేశాను. క్యాషియర్ మరియు డెలివరీ మేన్‌గానూ మా అంకుల్ వద్ద పనిచేశాను. 1977లో, సొంతంగా గ్రోసరీ స్టోర్‌ని ప్రారంభించాను. ఆ సింగిల్ స్టోర్ నుంచి నా వ్యాపారాన్ని 26 స్టోర్లకు పెంచాను. నా వద్ద ప్రస్తుతం 3,000 మంది పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







