'కన్నయ్య' ఫ్యామిలీ ఎంటర్టైనర్...
- January 21, 2017
విపుల్, నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'కన్నయ్య'. హర్షిత కథానాయిక. జాదవ్ రాజేశబాబు, పగడాల కృష్ణంరాజు, తిరువాయిపాటి రవితేజ నిర్మాతలు. ఇటీవల సెన్సార్ పూర్తయింది. ''ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. త్వరలో పాటల్ని విడుదల చేసి, ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని నిర్మాతలు తెలిపారు. ఉత్తేజ్, కాశీవిశ్వనాథ్, సత్యకృష్ణ, సూర్య తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్, సంగీతం: సత్యకశ్యప్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







