'ఆకతాయి' టీజర్ విడుదల...
- January 21, 2017
హైదరాబాద్: ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్లు జంటగా నటించిన చిత్రం ఆకతాయి. రాంబీమన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విజయ్ కరణ్, కౌశల్ కరణ్, హనిల్ కరణ్ నిర్మాతలుగా వ్యవహరించారు. హైదరాబాద్లోని ప్రసాద్స్ ల్యాబ్లో శనివారం పరుచూరి గోపాలకృష్ణ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. 'ఈ టీజర్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. చక్కటి క్వాలిటీ కనపడుతోంది.' అన్నారు. దర్శకుడు రాంబీమన మాట్లాడుతూ.. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ బాణీలు చాలా బాగాసమకూర్చారని అన్నారు. నటి అమీషా పటేల్ ఈ సినిమాలో ఓ ఐటెం పాటలో కన్పించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







