మమ్ముట్టి ట్రాన్స్ సెక్సువల్ అంజలి అమీర్ తో...
- January 22, 2017
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ట్రాన్స్ సెక్సువల్ అంజలి అమీర్ తో జతకట్టబోతున్నారు. ఇప్పటికే మోడల్ గా మంచి గుర్తింపు పొందిన అంజలి అమీర్‌కు 'పేరంబు' తొలి తమిళ సినిమా. ఇందులో మమ్ముట్టి సరసన అంజలి అమీర్ నటిస్తోంది. పేరంబు సినిమాలో అంజలి అమీర్ తన కోస్టార్ అంటూ స్వయంగా మమ్ముట్టి ట్వీట్ చేశారు.
కాగా, మమ్ముట్టితో కలిసి నటించడం సరికొత్త అనుభవం అంటోంది అంజలి. ఆయన ప్రోత్సాహం మరువలేనిదని చెప్పుకొచ్చింది. మమ్ముట్టి చాలా గ్యాప్ తరువాత చేస్తున్న ఈ కోలీవుడ్ మూవీకి తంగమీన్‌గళ్ వంటి ఉత్తమ అవార్డులను అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







