రైల్వేశాఖ 2 లక్షల పరిహారం మృతులకు...
- January 22, 2017
హిరాఖండ్ రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరిహారం ప్రకటించారు.. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడినవారికి 50 వేలు, క్షత గాత్రులకు 25 వేలు చొప్పున సాయం అందజేయనున్నారు. మృతులు, గాయ పడినవారిలో చాలామంది ఒడిశాకు చెందినవారేనని తెలిసింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







