మాదక ద్రవ్యాలతో ఆసియా వ్యక్తి అరెస్ట్ ...
- January 22, 2017
మనామా: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులలో ఎన్ని కఠిన శిక్షలు అమలవుతున్న గల్ఫ్ దేశాలలో కొందరు ఆసియా దేశస్థులు ఆ ప్రయత్నాలు మానడం లేదు...288 హెరాయిన్ గుళికలలు ( దాదాపు 2 కిలోలు) ,19 షాబు గుళికలతో 236000 బి డి విలువ చేసే మాదక ద్రవ్యాలతో ఒక ఆసియా వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమానితుడు మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వ్యవహారంలో పలువురితో సంబంధాలు కల్గిన వ్యక్తి అని తెలిపారు. తమ పరిశోధనలో భాగంగా నిందితుడి ఇంటిని సోదా చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతిని జారీ తర్వాత పలు మాదకద్రవ్యాలను ఆ వ్యక్తి ఇంటి నుంచి జప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తిని తన నివాసం వద్దే అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. న్యాయ విచారణల్లో ఈ కేసు గురించి మరింత సమాచారం వెలుగులోనికి వస్తుందని డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







