సముద్ర తీరంలో శుక్రవారం గల్లంతైన బాలిక...
- January 22, 2017
మస్కట్ : గత శుక్రవారం సముద్రంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల బాలిక మృతదేహంను ఆదివారం సాయంత్రం లభ్యమైంది. దక్షిణ షేకీయహ్ లోని జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ సముద్రతీరంలో ఆమె మునిగిపోయింది. శుక్రవారం ఒక ఫోన్ కాల్ మేము అందుకొన్నాం. జలాం బాణీ బు ఆలీ యొక్క విలయత్ తీరంలో మునిగిపోయిన ఒక 16 ఏళ్ల అమ్మాయి గురించి మా బృందం వెంటనే స్పందించింది. ఆ ప్రాంతానికి చేరుకొని శోధనతో కూడిన రక్షించే చర్యలు ప్రారంభించాం. దురదృష్టవశాత్తూ,దీర్ఘ శోధన తరువాత ఆ బాలిక విగత శరీరం కనుగొనబడింది. మృతి చెందిన ఆ బాలిక కుటుంబంకు తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. సివిల్ డిఫెన్స్ ,అంబులెన్సుల పబ్లిక్ అథారిటీ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







