రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ రెడీ
- January 23, 2017
రిపబ్లిక్ డే వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. గణతంత్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు, పూర్తి స్థాయి రిహార్సల్స్ నిర్వహించారు. రాజ్ పథ్ లో రిహార్సల్స్ కన్నుల పండుగ్గా జరిగాయి. సాయుధ బలగాలు తమ పాటవాన్ని ప్రదర్శించాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రిహార్సల్స్ సందర్భంగా రాజ్ పథ్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాలను అనుమతించ లేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







