సాంగ్ షూటింగ్లో ఫైరింగ్....
- January 23, 2017
విదేశల్లో మ్యూజిక్ అల్బమ్స్ కు చాలా క్రేజ్ ఉంది. 20 ఏళ్ల వయసున్న యంగ్ హీరో మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. మ్యూజిక్ వీడియో కోసం బ్రిస్బేన్లోని ఈగల్లేన్లో ఉన్న బార్లో షూట్ చేస్తుండగా ఓ సీన్ లో తుపాకీ కాల్పులు జరిపే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా తుపాకులు ఉపయోగించారు. ఫైరింగ్ కి రియల్ తుపాకీలు వాడారు. ఓ బుల్లెట్ యువనటుడి ఛాతీలోకి నిజంగా దూసుకుపోవడంతో అతను చనిపోయాడు. ఈ సందర్భంగా మ్యూజిక్ బ్యాండ్ సభ్యులు మాట్లాడుతూ, ఈ ఘటనలో ఇతర ఆర్టిస్టులకు, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







