'శివలింగ' ట్రైలర్ విడుదల
- January 23, 2017
రాఘవ లారెన్స్, రితికా సింగ్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం 'శివలింగ'. పి.వాసు దర్శకుడు. రమేష్ నిర్మాత. సోమవారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదలైంది. కన్నడలో విజయం సాధించిన 'శివలింగ' కథని లారెన్స్‌తో తెరకెక్కించారు. పి.వాసు తనయుడు శక్తివాసు కీలక పాత్రలో నటించారు. 'చంద్రముఖి'లా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చెబుతోంది. 'ఈ ఛాలెంజింగ్ కేసులో ఈ శివ.. శివలింగేశ్వర్ ఓడిపోడు బాబా' అంటూ లారెన్స్ పలికే సంభాషణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







