వాముఆకు రైతా...
- January 23, 2017
కావలసినవి: వాముఆకులు - 20, జీలకర్ర - ఒక టీస్పూన్, మిరియాలు - ఆరు, నూనె - ఒక టీస్పూన్, పంచదార - చిటికెడు, పెరుగు - వందగ్రాములు
తయారీ: సాస్పాన్లో నూనె వేడిచేసి జీలకర్ర, మిరియాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు తరిగిన వాముఆకులు వేసి గరిటెతో కలుపుతూ నీళ్లు ఆవిరైపోయే వరకు వేగించాలి. తరువాత స్టవ్ ఆపేసి మిశ్రమం చల్లార్చాలి. బాగా చల్లారాక మిక్సీ జార్లో మిశ్రమం, పెరుగు వేసి గ్రైండ్ చేయాలి. చివర్లో పంచదార, ఉప్పు వేస్తే వాముఆకుల రైతా రెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







