చలికాలం.. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం తీసుకోవద్దు.. ఎందుకు?..
- January 23, 2017
చలికాలంలో అధికంగా నీటిని సేవించాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. చల్లగా ఉండే సమయంలోనే నీళ్లు అధికంగా సేవించాలి. ఆహారంలో వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తాజాగా తయారు చేసే ఆహారాన్ని తీసుకోవాలి.
ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఫ్రిజ్‌లో పెట్టే ఆహారం చల్లగా ఉండటంతో పాటు వాటిపై బ్యాక్టీరియా సులభంగా చేరుతాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలో బ్యాక్టీరియా చేరి అనారోగ్య సమస్యలకు దారీ తీస్తాయి.
బాదం, జీడిపప్పు, సోయా ఉత్పత్తులను ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత తగ్గితే వైరస్‌లు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వెచ్చగా ఉండేందుకు ప్రయత్నించండి. పచ్చి పండ్లు.. కూరగాయాల్లో క్రిములు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనుక ఉడకబెట్టని ఆహారానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే మంచింది. చెప్పులు లేకుండా, లేదా తడి చెప్పులతో నడవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







