కువైట్ లో ఘనంగా జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- January 23, 2017
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కువైట్ లోని హవల్లి , హాజరీ కాంప్లెక్సు లో నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పట్టాభి నాయుడు కాపెర్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలుగు దేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు పాల్గొని లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ కలసి భారీ కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలను చేసుకున్నారు.అలాగే ఈ కార్యక్రమానికి నాయకులు ఖైతన్ బాబు, పోలారపు భాబు నాయుడు, లాలు, కోశాధికారి రమేష్ నాయుడు, కార్యదర్సి రాధామాధవ్, సోషల్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్ జిలకర మురళి ,అధికార ప్రతినిధి రహమతుల్లా , వెంకటసుబ్బారెడ్డి , P.R.O ఈశ్వర్ నాయుడు, మైనార్టీ వింగ్ లీడర్ షేక్ బాష , అలాగే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







