నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన జూనియర్...
- January 25, 2017
కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువగా రొటీన్ మాస్ మసాలా సినిమాలు మాత్రమే చేసిన ఎన్టీఆర్.. ఈ మధ్య రూట్ మార్చాడు. ప్రయోగాత్మక కథలకు ఓకె చెపుతున్నాడు. టెంపర్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన జూనియర్, తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి డిఫరెంట్ ఫిలింస్ తో అలరించాడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములా కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్.
ఇప్పటికే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో త్రిపాత్రభినయం చేయనున్నాడు. అంతేకాదు వీటిలో ఒకటి పూర్తి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
ఇప్పటికే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ విలన్ రోల్ లో మరోసారి ఆకట్టుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







