కొత్త మరసాలత్ టాక్సీల తుది డిజైన్ ఖరారు..
- January 25, 2017
కొత్త మరసాలత్ టాక్సీలు తుది డిజైన్ ఖరారు కాబడినట్లు అధికారికంగా ప్రకటించే ముందు బాధ్యత గల అధికారుల నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు మరసాలత్ ముఖ్యులు అహ్మద్ బిన్ ఆలీ అల్ బాలుషి చెప్పారు. ఈ సంవత్సరం మరసాలత్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కనీసం 500 టాక్సీల నిర్వహణను ప్రకటించింది, 2017 చివరి నాటికి అన్ని టాక్సీలలో మీటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఒమన్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ రవాణా సమాచార మంత్రి డా అహ్మద్ అల్ ఫుతైషి మద్దతుతో సెమినార్ నిర్వహించబడింది. అల్ బాలుషి టాక్సీ నమూనాలు పూర్తి కాబడ్డాయని ఆఖరి ఆమోదాలు కోసం వేచి ఉన్నట్లు ఆయన చెప్పారు.మరసాలత్ టాక్సీలు బయటి డిజైన్ పూర్తికాబడిందని , కేవలం బాధ్యత గల సంస్థల నుంచి అనుమతి కోసం వేచి ఉన్నామని మరసాలత్ ముఖ్యులు పేర్కొన్నారు. మొదటి దశ నిర్వహణను మస్కట్ గవర్నేట్ పరిధిలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం,వాణిజ్య కేంద్రాలు లో పిలిచే అంత అందుబాటులో ఉంటుందన్నారాయన.మరసాలత్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 150 వాణిజ్య కేంద్రాలలో వద్ద 200 టాక్సీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







