అసోం, మణిపూర్‌లో పేలుళ్లు...
- January 25, 2017
ఇంటర్నెట్‌డెస్క్: గణతంత్ర దినోత్సవం రోజున అసోం, మణిపూర్ రాష్ట్రాల్లో పేలుళ్లు కలకలం రేపాయి. అసోంలోని చరాయ్‌డియో జిల్లాలో రెండు ఐఈడీ (ఇంప్రొవైజ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) బాంబు పేలుళ్లు సంభవించాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో స్వల్ప తీవ్రతతో కూడిన రెండుపేలుళ్లు సంభవించాయి. ఈ రెండు ఘటనల్లో ఎవరూ గాయపడలేదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







