తెలుగు కలెక్టరుకు జాతీయ అవార్డు...
- January 25, 2017
న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు కేడర్‌లో పనిచేస్తున్న తెలుగు ఐఏఎస్ అధికారికి ఎన్నికల సంఘం జాతీయ అవార్డు లభించింది. మదురై జిల్లా కలెక్టరుగా పని చేస్తున్న కె.వీరరాఘవరావు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించారు. దీనికి ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నారు. ఎన్నికలను వెబ్‌కాస్టింగ్ చేయడాన్ని ప్రవేశపెట్టింది ఈయనే. 2007 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి స్వస్థలం గుంటూరు జిల్లా.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







