ముఖ్య అతిధిగా చిరు...
- January 27, 2017
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లు హీరోగా హీరోయిన్లుగా నటించిన శతమానం భవతి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రం చిరు, బాలయ్య ల వంటి పెద్ద హీశర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ లు హీరోగా హీరోయిన్లుగా నటించిన శతమానం భవతి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ కుటుంబ కథా చిత్రం చిరు, బాలయ్య ల వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని మరీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.. ఇంతటి ఘన విజయం సొంతం చేసుకొన్న శతమానం భవతి సినిమా యూనిట్ తమ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తోంది.. ఈ మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు .... కాగా ఈ సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. కాగా రీ ఎంట్రీ మూవీతో హిట్ కొట్టిన చిరంజీవిని దిల్ రాజు స్వయంగా కలిసి అభినందలు తెలిపిన సంగతి విధితమే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







