ట్రంప్ టీంలో మరో భారతీయుడు...
- January 27, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీమ్ లో మరో భారత సంతతికి చెందిన వ్యక్తికి అవకాశం దక్కింది. ట్రంప్ ప్రత్యేక సలహాదారుగా న్యాయవాది.. ఉత్తమ్ ధిలాన్ ను నియమించారు. న్యాయం, నైతికతకు సంబంధించిన విషయాల్లో ఆయన ట్రంప్‌కి సలహాలు, సూచనలు ఇస్తారు. ప్రస్తుతం ఉత్తమ్ ధిలాన్.. హౌస్ బ్యాంకింగ్ కమిటీలో చీఫ్ ఓవర్‌సైట్ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు కౌంటర్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్మెంట్ విభాగంలో హోంలాండ్ సెక్యూరిటీ ఆఫీస్‌లో చీఫ్‌గా పనిచేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







