విమానాశ్రయంలో.. రష్యా పర్యాటకుడు ఆత్మహత్య...
- January 27, 2017
తిరువనంతపురం: రష్యాకు చెందిన ఓ పర్యాటకుడు విమానాశ్రయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 30 ఏళ్ళ డానీగా పోలీసులు గుర్తించారు. కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎత్తైన భవంతిపై నుంచి అతడు కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన డానీని ఆసుపత్రికిగా తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ముంబై వెళ్ళేందుకు సిద్ధమైన రష్యా టూరిస్ట్ డానీ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమస్య కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచడంతోపాటు ఈ విషయాన్ని రష్యా కాన్సులేట్‌కు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







