కార్పోరేటర్లు, సినీతారల మధ్య క్రికెట్ ట్రోఫీ...
- January 27, 2017
హైదరాబాద్: కార్పోరేటర్లు ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించిది. ఫిబ్రవరి 5న జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు, సినీతారల మధ్య ఫిబ్రవరి 5న క్రికెట్ పోటీలు నిర్వహించనుంది. పురుషులు, మహిళా జట్ల మధ్య వేర్వేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పురుషుల జట్టుకు రాంనగర్ కార్పోరేటర్ శ్రీనివాసరెడ్డి, సినీనటుల జట్టుకు శ్రీకాంత్ సారధ్యం వహించనున్నారు. జీహెచ్ఎంసీ మహిళల జట్టుకు బంజారాహిల్స్ కార్పోరేటర్ విజయలక్ష్మి, సినీతారల జట్టుకు సంజన సారథ్యం వహించనున్నారు. ఈ పోటీలకు సంబంధించి లోగో, పోస్టర్స్‌ను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు ఈరోజు ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







