ఓట్స్ డిలైట్...
- January 27, 2017
కావలసిన పదార్థాలు: ఓట్స్ - 1 కప్పు, నెయ్యి - 1 టేబుల్ స్పూను, పాలు - 2 కప్పులు, బెల్లం - అరకప్పు, యాలకుల పొడి - పావు టీ స్పూను, జీడిపప్పు - 4, కిస్మిస్ - 4.
తయారుచేసే విధానం: కడాయిలో ఓట్స్ని 4 నిమిషాలు వేగించిన తర్వాత, ఉండ చుట్టకుండా మెల్లమెల్లగా పాలు కలపాలి. ఓట్స్ మెత్తబడగానే తురుముకున్న బెల్లం కలిపి అడుగంటకుండా తిప్పాలి. పాయసం చిక్కబడగానే యాలకుల పొడి కలిపి దించేయాలి. తినే ముందు నెయ్యిలో వేగించిన జీడిపప్పు, కిస్మిస్లను చల్లాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







