గౌతంమేనన్, విక్రం కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'...
- January 27, 2017
చెన్నై: గౌతంమేనన్, విక్రం కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'. ఈ సినిమా చిత్రీకరణకు ముందుగానే ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అజిత్ మాదిరిగానే సాల్ట్ అండ్ పెప్పర్ స్టెల్లో నటిస్తున్నారు విక్రం. అతిథిరావ్ను కథానాయికగా ఎంచుకున్నారు. రెండు రోజుల క్రితం హోసూరులో చిత్రీకరణ ఆరంభమైంది. నిజానికి ఈ సినిమా షూటింగ్‌ను కొడైక్కానల్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ హోసూరులో నిర్వహించారు. ఫిబ్రవరి అయిదు వరకు ఇక్కడ చిత్రీకరణ చేయనున్నారు. ఆ తర్వాత ఆరో తేదీ నుంచి విజయచందర్ దర్శకత్వంలోని సినిమాలో నటించనున్నారు విక్రం.
ఒకేసారి ఈ రెండు సినిమాలను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో నటిస్తారు. గౌతంమేనన్ దర్శకత్వంలోని సినిమా కావడంతో విక్రం అభిమానులు 'ధ్రువ నక్షత్రం' కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







